ఎలా తెలిపేది???
మనస్సులు కలిసాయిమాటలు కరువైనాయి
పెదవులు విచ్చుకున్నాయి
పదాలు బయటకు రాకున్నాయి
నా మౌనం నీతో ఊస్సులాడుకున్నాయి
నేను ఏమీ చెప్పలేదని నీవు నాతో లడాయి
క్షమించు ప్రియతమా!!! నా మనోభావాలకి భాష కరువైనది....
బహుశా దానికి వ్యక్త పరచడం ఎలాగో తెలియకున్నది.....